Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / హైదరాబాద్

హైదరాబాద్‌లో రాజ్ కుమార్ రెడ్డి బర్త్ డే వేడుకలు

Updated : 11 Nov 2026 20:17 IST
As Preferred Source 1 min read
హైదరాబాద్‌లో రాజ్ కుమార్ రెడ్డి బర్త్ డే వేడుకలు


ఎల్బీనగర్, నవంబర్:

హైదరాబాద్: భీష్మ రాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె. రాజ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను బి.ఎన్. రెడ్డి నగర్‌లోని ఫౌండేషన్ కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించారు. వరాహి సెల్ఫ్ డ్రైవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీఏ రామ్ రెడ్డి, యాచారం మండలానికి చెందిన బాలకృష్ణ రెడ్డి, వరాహి సంస్థ యజమానులు హర్షవర్ధన్ రెడ్డి, నిఖిల్, బృందం సభ్యులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉంటూ నారాయణపేట ప్రాంత అభివృద్ధికి, ప్రజాసేవకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని నేతలు, అభిమానులు ఆకాంక్షించారు. ఫౌండేషన్ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

హైదరాబాద్‌లో రాజ్ కుమార్ రెడ్డి బర్త్ డే వేడుకలు

Article Image


ఎల్బీనగర్, నవంబర్:

హైదరాబాద్: భీష్మ రాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె. రాజ్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలను బి.ఎన్. రెడ్డి నగర్‌లోని ఫౌండేషన్ కార్యాలయంలో అట్టహాసంగా నిర్వహించారు. వరాహి సెల్ఫ్ డ్రైవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పీఏ రామ్ రెడ్డి, యాచారం మండలానికి చెందిన బాలకృష్ణ రెడ్డి, వరాహి సంస్థ యజమానులు హర్షవర్ధన్ రెడ్డి, నిఖిల్, బృందం సభ్యులు పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉంటూ నారాయణపేట ప్రాంత అభివృద్ధికి, ప్రజాసేవకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని నేతలు, అభిమానులు ఆకాంక్షించారు. ఫౌండేషన్ సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి