Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

హోలీ సంబరాల్లో గ్రామ ఉప సర్పంచ్ తుమ్మ సతీష్

Updated : 03 Mar 2026 17:59 IST
As Preferred Source 1 min read
హోలీ సంబరాల్లో గ్రామ ఉప సర్పంచ్ తుమ్మ సతీష్

హోలీ సంబరాల్లో గ్రామ ఉప సర్పంచ్ తుమ్మ సతీష్

మునగాల మండలం రేపాల గ్రామంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గ్రామ ఉపసర్పంచ్ తుమ్మ సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు. రేపాల గ్రామ పెద్దలకు,గ్రామ ప్రజలందరికీ హోలీ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

హోలీ సంబరాల్లో గ్రామ ఉప సర్పంచ్ తుమ్మ సతీష్

Article Image

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news