Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భారీ వర్షాలు.. నేడు పాఠశాలలకు సెలవు నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 24, 2026 10:11 AM

భారీ వర్షాలు.. నేడు పాఠశాలలకు సెలవు

భారీ వర్షాలు.. నేడు పాఠశాలలకు సెలవు

భారీ వర్షాలు.. నేడు పాఠశాలలకు సెలవు
24-09-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, భారత వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని గురువారం (సెప్టెంబర్‌ 24) జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలకు ఈ సెలవు వర్తిస్తుందని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. వర్షాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు సమన్వయంతో ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని ఆదేశించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరం కాని ప్రయాణాలను నివారించాలని, పొంగిపొర్లుతున్న వాగులు, కాజ్‌వేలు, నీరు నిలిచిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

భారీ వర్షాలు.. నేడు పాఠశాలలకు సెలవు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News