ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ :ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో బైక్పై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్ సాయి వర్ధన్ రెడ్డి చైనా మాంజాతో తీవ్రంగా గాయపడ్డాడు. మెడపై లోతైన గాయం కావడంతో స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మాంజా సమాచారం పోలీసులకు తెలియజేయాలని ఉప్పల్ పోలీసులు సూచిస్తూ, బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హైదరాబాద్ ఉప్పల్ లో మాంజాతో మరొకరి మెడ తెగింది
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి