తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా హనుమాన్ గుడి ముందు ఏర్పాటు చేసిన గణపతి మండప ప్రాంగణంలో మంగళవారం హనుమాన్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా మండపంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. వందలాది మందికి పైగా భక్తులు తరలివచ్చి పాల్గొని స్వామి వారిని దర్శించుకుని, అన్న,తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
PRINT TIME: September 22, 2026 09:01 PM
గొట్టిపర్తిలో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో గణనాథుడి మహా అన్నదానం..

22-09-2026
1 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామంలో వినాయక నవరాత్రి మహోత్సవాల సందర్భంగా హనుమాన్ గుడి ముందు ఏర్పాటు చేసిన గణపతి మండప ప్రాంగణంలో మంగళవారం హనుమాన్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా మండపంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. వందలాది మందికి పైగా భక్తులు తరలివచ్చి పాల్గొని స్వామి వారిని దర్శించుకుని, అన్న,తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ యూత్ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి