Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:20 AM

గిన్నిస్ రికార్డులో మెరిసిన చిన్నారులు. గచ్చిబౌలిలో భారీ కరాటే ప్రదర్శన

26-04-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

నగరంలోని గచ్చిబౌలి ఇండూర్ స్టేడియం లో ఆదివారం నిర్వహించిన అతిపెద్ద కరాటే ప్రదర్శనలో పలువురు చిన్నారులు ప్రతిభ చాటారు. ఈ కార్యక్రమం గిన్నిస్ రల్డ్ రికార్డ్స్టై టిల్ కోసం నిర్వహించగా, భారీ స్థాయిలో పాల్గొన్న క్రీడాకారులు రికార్డు సృష్టించారు.

ఈ సందర్భంగా మీసాల భువనేష్, మీసాల జతిష్ ఈ గిన్నిస్ రికార్డు సాధనలో భాగస్వాములయ్యారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన వందలాది కరాటే క్రీడాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.

రికార్డు సాధించిన చిన్నారులు ఆనందం వ్యక్తం చేస్తూ… ఇది తమ జీవితంలో తొలి గిన్నిస్ రికార్డు కావడం గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరింత కృషి చేసి మరిన్ని రికార్డులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

తమ విజయంలో తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ… చిన్ననాటి నుంచే శిక్షణ అందించి ప్రోత్సహించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే శిక్షణలో మెళకువలు నేర్పించి అవకాశాలు కల్పించిన కోచ్ మహేష్ నాయక్, మహేష్, శివ ప్రసాద్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Sthanikam

గిన్నిస్ రికార్డులో మెరిసిన చిన్నారులు. గచ్చిబౌలిలో భారీ కరాటే ప్రదర్శన

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News