Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:39 AM

గిన్నిస్, లిమ్కా రికార్డ్స్ వేడుకలో మీసాల జతీష్ అద్భుత ప్రతిభ

గిన్నిస్, లిమ్కా రికార్డ్స్ వేడుకలో మీసాల జతీష్ అద్భుత ప్రతిభ

గిన్నిస్, లిమ్కా రికార్డ్స్ వేడుకలో మీసాల జతీష్ అద్భుత ప్రతిభ
13-04-2026 338 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మార్షల్ ఆర్ట్స్ రంగంలో మరో మైలురాయిని నమోదు చేస్తూ లయన్ గోజు ర్యూ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన నాలుగవ వార్షిక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమంలో మీసాల జతీష్ విజయం సాధించాడు. లయన్ గోజు ర్యూ కరాటే అకాడమీలో శిక్షణ పొందుతున్న మీసాల జతీష్ కరాటే నైపుణ్యాలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, ప్రముఖ స్టంట్ మాస్టర్స్ బద్రి (డేర్ డెవిల్), కృష్ణ చేతుల మీదుగా మీసాల జతీష్ కు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్ ను అందించారు. కోచ్ కే. మహేష్ నాయకక్ జతీష్ ను అభినందించారు.

Sthanikam

గిన్నిస్, లిమ్కా రికార్డ్స్ వేడుకలో మీసాల జతీష్ అద్భుత ప్రతిభ

Article Image

మార్షల్ ఆర్ట్స్ రంగంలో మరో మైలురాయిని నమోదు చేస్తూ లయన్ గోజు ర్యూ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన నాలుగవ వార్షిక లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ కార్యక్రమంలో మీసాల జతీష్ విజయం సాధించాడు. లయన్ గోజు ర్యూ కరాటే అకాడమీలో శిక్షణ పొందుతున్న మీసాల జతీష్ కరాటే నైపుణ్యాలు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేశాయి. ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్, ప్రముఖ స్టంట్ మాస్టర్స్ బద్రి (డేర్ డెవిల్), కృష్ణ చేతుల మీదుగా మీసాల జతీష్ కు లిమ్కాబుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్ ను అందించారు. కోచ్ కే. మహేష్ నాయకక్ జతీష్ ను అభినందించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News