Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:17 AM

ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు.అదనపు కలెక్టర్

26-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో వాసవి మాత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు జ్యోతి ప్రజ్వలన చేసి అమ్మవారికి పూలమాలలు సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్య సంఘాల అభ్యర్థన మేరకు వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వాసవి దేవాలయాలు, ఆర్యవైశ్య సత్రాల్లో ప్రభుత్వ లాంఛనాలతో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జిల్లా యువజన మరియు క్రీడల అధికారి కె. ధనంజనేయులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష దశమి రోజున వాసవి మాత జయంతి జరుపుకుంటారని తెలిపారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా గుర్తించడం పట్ల ఆర్యవైశ్య సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య వాసవి సంఘం అధ్యక్షుడు మహేష్, జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రాంతీయ కార్యదర్శి రమేష్, కార్యదర్శి హనుమంతరావు, సభ్యులు మనోహర్, వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, శ్రీనివాస్, సోమన్న, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు.అదనపు కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News