రామన్నపేట : రామన్నపేట పట్టణ 8వ వార్డు సభ్యుడు అబ్దుల్ వహిద్ ముహమ్మద్ (అంజద్) 23వ జన్మదిన వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అంజద్‌ను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు సేవ చేస్తూ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమములో మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సిరిగిరెడ్డి మల్ల రెడ్డి , నాయకులు గంగుల వెంకట్ రాజి రెడ్డి , పూస బాలకిషన్ , పట్టణ అధ్యక్షులు జమీరొద్దీన్ , ఎండీ అక్రమ్ , గుత్త నర్సి రెడ్డి , ఉప సర్పంచ్ మొటే రమేష్, వార్డ్ సభ్యులు మొటే మహేష్, కొమ్ము శేఖర్, కొమ్ము రామస్వామి, గోదాసు పృథ్విరాజ్,అజార్, తదితరులు పాలుగోన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి