Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:40 AM

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

08-03-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

ఆర్టీసీలో మహిళల పనితీరు అభినందనీయం డి ఎం శ్రీనివాస్

ఆర్టీసీలో మహిళల పనితీరు అభినందనీయం అని డి ఎం శ్రీనివాస్ అభినందించారు.ఇంటి బయట అనేక ఒత్తిళ్లు ఎదురుకొన్న ఎంతో బాధ్యతగా విధులు నిర్వహిస్తారని కొనియాడారు. మహిళ దినోత్సవాన్ని పునస్కరించుకొని కోదాడ ఆర్టీసీ డిపోలో మున్సిపల్ కమిషనర్ , డాక్టర్ ప్రమీల ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కమిషనర్ రమాదేవి, డాక్టర్ ప్రమీల మాట్లాడుతూ... ఈ తరం మహిళలు ఇంటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తారని తెలిపారు. అనంతరం కేక్ కట్ చేసి ఆటపాటలతోటి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమాదేవి, డాక్టర్ ప్రమీల, డిఎం శ్రీనివాస్, సిఐ నాగశ్రీ, మహిళా కండక్టర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News