Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:02 AM

ఘనంగా హరిబాబు జన్మదిన వేడుకలు

ఘనంగా హరిబాబు జన్మదిన వేడుకలు

ఘనంగా హరిబాబు జన్మదిన వేడుకలు
19-04-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మండల పరిధిలోని లింగోజిగూడెం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బోసి హరిబాబు జన్మదిన వేడుకలు గ్రామ శాఖ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి హరిబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.ముఖ్య అతిథులుగా ఎండోమెంట్ డైరెక్టర్ బాతరాజు యాదయ్య, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు పర్నె శివారెడ్డి, మాజీ కౌన్సిలర్ బండమీది మల్లేష్ హాజరై హరిబాబును శాలువాతో సత్కరించారు. పార్టీ బలోపేతానికి ఆయన చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కొనియాడారు.తమ నాయకుడి పుట్టినరోజు కావడంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా హరిబాబు జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News