Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 12:50 AM

ఘనంగా ఎస్ఎస్ ఇంజనీరింగ్ అధినేత వెంకటేశం గౌడ్ బర్త్‌డే వేడుకలు

ఘనంగా ఎస్ఎస్ ఇంజనీరింగ్ అధినేత వెంకటేశం గౌడ్ బర్త్‌డే వేడుకలు

ఘనంగా ఎస్ఎస్ ఇంజనీరింగ్ అధినేత వెంకటేశం గౌడ్ బర్త్‌డే వేడుకలు
31-03-2026 99 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా నిదానపల్లి గ్రామానికి చెందిన ఎస్ఎస్ ఇంజనీరింగ్ అధినేత కొండ వెంకటేశం గౌడ్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకుడు అంతటి రాకేష్ గౌడ్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో చల్ల బిక్షమ్ యాదవ్, రాచకొండ మహేష్, పబ్బతి సుందరయ్య, కొండ శశికాంత్, నారపాక సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా ఎస్ఎస్ ఇంజనీరింగ్ అధినేత వెంకటేశం గౌడ్ బర్త్‌డే వేడుకలు

Article Image

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా నిదానపల్లి గ్రామానికి చెందిన ఎస్ఎస్ ఇంజనీరింగ్ అధినేత కొండ వెంకటేశం గౌడ్ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకుడు అంతటి రాకేష్ గౌడ్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో చల్ల బిక్షమ్ యాదవ్, రాచకొండ మహేష్, పబ్బతి సుందరయ్య, కొండ శశికాంత్, నారపాక సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News