Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

ఘనంగా చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలు

Updated : 21 Apr 2026 04:14 IST
As Preferred Source 1 min read
ఘనంగా చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలు

నకిరేకల్ మాజీ శాసనసభ్యులు, ఇంద్రపాలనగరం అభివృద్ధికి కృషి చేసిన నేత చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలు ఇంద్రపాలనగరంలో ఘనంగా నిర్వహించారు.

బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డుపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేక్ కట్ చేసి, పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చిరుమర్తి లింగయ్య గ్రామాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలు

Article Image

నకిరేకల్ మాజీ శాసనసభ్యులు, ఇంద్రపాలనగరం అభివృద్ధికి కృషి చేసిన నేత చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలు ఇంద్రపాలనగరంలో ఘనంగా నిర్వహించారు.

బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు గ్రామ సర్పంచ్ గర్దాస్ విక్రమ్ ఆధ్వర్యంలో మెయిన్ రోడ్డుపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేక్ కట్ చేసి, పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చిరుమర్తి లింగయ్య గ్రామాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. భవిష్యత్తులో కూడా ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి