Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:22 PM

ఘనంగా చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలు

ఘనంగా చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలు

ఘనంగా చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలు
20-04-2026 85 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, సోమవారం: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. సుభాష్ సెంటర్ వద్ద బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోషబోయిన మల్లేశం పల్లివాడ ఇంద్రపాలనగరం సర్పంచులు కంభంపాటి శ్రీనివాస్ గర్దాస్ విక్రమ్ జిల్లా నాయకులు బద్దుల రమేష్ ఎస్.కె చాంద్ మండల పరిషత్ మాజీ కోఆప్షన్ మెంబర్ ఎండి అమీర్ పట్టణ కార్యదర్శి జాడ సంతోష్ యువజన విభాగం మండల అధ్యక్షుడు బత్తుల వెంకన్న ఉప సర్పంచులు నల్ల స్వామి చొప్పరి నరసింహ నాయకులు మంటి లింగస్వామి బొడ్డుఆల్లయ్య రవ్వ నరసింహ మందడి శ్రీధర్ రెడ్డి రాస వెంకటేశ్వర్లు చిన్నపాక శ్రీనివాసులు గర్దాస్ కరుణాకర్ బుర్ర శ్రీశైలం నల్ల సైదులు బొడ్డుపల్లి రాజు ఆవుల శ్రీధర్ మేడి కృష్ణ వంగాల యాదయ్య నారపాక రమేష్ వర్కల మల్లేష్ పోషబోయిన లింగయ్య బొల్లం నరసింహ వంగాల సాయికుమార్ గర్దాసు శ్రీకాంత్ పోషబోయిన నాగరాజు రమేష్ శ్రీను వెంకటేష్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా చిరుమర్తి లింగయ్య జన్మదిన వేడుకలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News