Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

గ్రంథాలయ అభివృద్ధికి రూ.25 వేల విరాళం..

Updated : 20 Nov 2026 22:13 IST
As Preferred Source 1 min read
గ్రంథాలయ అభివృద్ధికి రూ.25 వేల విరాళం..

విద్యార్థులు,యువతకు ఉపయోగపడేలా గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా...

-దిద్దికడి నర్సింగ్‌ రావు

భువనగిరి పట్టణ కేంద్రంలోని జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా ప్రముఖ వ్యాపారవేత్త దిద్దికడి నర్సింగ్‌ రావు తన ఉదారతను చాటుకున్నారు.జిల్లా గ్రంథాలయ సంస్థ అభివృద్ధి కోసం రూ.25 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నర్సింగ్‌రావు మాట్లాడుతూ...గ్రంథాలయాలు విజ్ఞాన కేంద్రాన్ని,విద్యార్థులు,నిరుద్యోగ యువతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.గ్రంథాలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవైస్ చిస్తీ దిద్దికడి నర్సింగ్‌రావును ఘనంగా సన్మానించి, గ్రంథాలయ అభివృద్ధికి ఆర్థిక సహాయం అందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సీనియర్ జర్నలిస్ట్ జి.శ్రీనివాస్.✍️

Sthanikam

గ్రంథాలయ అభివృద్ధికి రూ.25 వేల విరాళం..

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి