చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని వలిగొండ రోడ్డులో ఉన్న ఎస్ఎం రెడ్డి ఫంక్షన్ హాల్‌లో గోకారం గ్రామానికి చెందిన కొమండ్లపల్లి పాపయ్య, సుజాత దంపతుల కుమార్తె కల్పన వివాహ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ వివాహ వేడుకల్లో వెలిమినేడు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు అంతటి రాజు, కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గోలి నరేష్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు దండ సత్యనారాయణ, దండ వేణుగోపాల్, దండ రాజు తదితరులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి