Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ గ్రంథాలయాన్ని సందర్శించిన జిల్లా చైర్మన్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 08:58 PM

గణపతి ఉత్సవాల్లో మహా అన్నప్రసాద వితరణ.

గణపతి ఉత్సవాల్లో మహా అన్నప్రసాద వితరణ.

గణపతి ఉత్సవాల్లో మహా అన్నప్రసాద వితరణ.
22-09-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, సెప్టెంబర్‌ 22: గంజ్‌ ప్రాంతంలోని స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో 48వ గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

స్థానిక పీసీసీ ఆహ్వాన కమిటీ సభ్యుడు తంగళ్లపల్లి రవికుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్‌ అవేజ్‌ రేహ్మాన్‌ చిస్తీ, స్థానిక కౌన్సిలర్లు స్వాతి మహేష్‌, సరగడ రాజ్యలక్ష్మి అమర్‌నాథ్‌, నాకోటి నాగు, కాంగ్రెస్‌ నాయకులు రఘుబాబు, శివకుమార్‌, భువనగిరి గణేష్‌ ఉత్సవ కమిటీ చైర్మన్‌ నాగభూషణం, జిల్లా ఉత్సవ కమిటీ చైర్మన్‌ పసుపునూరి నాగభూషణం, జిల్లా రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మార్త వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

స్వామి వివేకానంద యువజన సంఘం అధ్యక్షుడు కూరెల్ల విశ్వం ఆధ్వర్యంలో సంఘ సభ్యులు పసుపునూరి మనోహర్‌, బాదం వెంకటేశ్వర్లు, మంచికంటి రవికుమార్‌, మంచాల రమేష్‌, ఎడవెల్లి నవీన్‌, జూలూరు కిరణ్‌, లెంకలపల్లి శ్రీధర్‌ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు. గంజ్‌ వ్యాపారులు, దాతలు పాల్గొని అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

గణపతి ఉత్సవాల్లో మహా అన్నప్రసాద వితరణ.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News