కోదాడ పట్టణంలో శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పేదలకు వస్త్రదానం చేశారు. సంఘం అధ్యక్షుడు చింతా బాబు మాదిగ మాట్లాడుతూ, గాంధీజీ, అంబేద్కర్ వంటి మహనీయులు స్వాతంత్ర్యం కోసం పోరాడి దేశానికి సేవలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పి. సత్యబాబు, మాజీ వార్డు సభ్యులు సీతారాం సింగ్, ఆనంద్ శీను తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: October 03, 2026 08:17 AM
గాంధీ జయంతి సందర్భంగా కోదాడలో పేదలకు వస్త్రదానం

03-10-2026
11 Views
స్థానికం ప్రతినిధి :
Kodada Reporter
Harish reporter
కోదాడ పట్టణంలో శుక్రవారం గాంధీ జయంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో పేదలకు వస్త్రదానం చేశారు. సంఘం అధ్యక్షుడు చింతా బాబు మాదిగ మాట్లాడుతూ, గాంధీజీ, అంబేద్కర్ వంటి మహనీయులు స్వాతంత్ర్యం కోసం పోరాడి దేశానికి సేవలు అందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పి. సత్యబాబు, మాజీ వార్డు సభ్యులు సీతారాం సింగ్, ఆనంద్ శీను తదితరులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి