Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తరలిరావాలి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 01, 2026 04:22 PM

గడ్డిఅన్నారం ఖ్యాతిని పెంచిన పున్న శ్రీనివాస్.

01-10-2026 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గడ్డిఅన్నారం, అక్టోబర్ 1: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ప్రకటించిన రాష్ట్రస్థాయి ప్రతిష్టాత్మక అవార్డుల్లో గడ్డిఅన్నారం డివిజన్‌ పి.&టి. కాలనీకి చెందిన పున్న శ్రీనివాస్‌కు స్థానం దక్కింది. సామాజిక సేవా రంగంలో ఆయన చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది.

ఈ సందర్భంగా గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్ కుమార్ శ్రీనివాస్‌ను ఆయన నివాసంలో కలిసి శాలువాతో సత్కరించి అభినందించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు కృషి చేస్తూ సమాజ సేవకు అంకితమైన శ్రీనివాస్‌కు అవార్డు రావడం గడ్డిఅన్నారం డివిజన్‌కు గర్వకారణమని భవానీ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

Sthanikam

గడ్డిఅన్నారం ఖ్యాతిని పెంచిన పున్న శ్రీనివాస్.

Article Image

గడ్డిఅన్నారం, అక్టోబర్ 1: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ప్రకటించిన రాష్ట్రస్థాయి ప్రతిష్టాత్మక అవార్డుల్లో గడ్డిఅన్నారం డివిజన్‌ పి.&టి. కాలనీకి చెందిన పున్న శ్రీనివాస్‌కు స్థానం దక్కింది. సామాజిక సేవా రంగంలో ఆయన చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది.

ఈ సందర్భంగా గడ్డిఅన్నారం మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్ కుమార్ శ్రీనివాస్‌ను ఆయన నివాసంలో కలిసి శాలువాతో సత్కరించి అభినందించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాల సాధనకు కృషి చేస్తూ సమాజ సేవకు అంకితమైన శ్రీనివాస్‌కు అవార్డు రావడం గడ్డిఅన్నారం డివిజన్‌కు గర్వకారణమని భవానీ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News