మునగాల మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ ను మండల పరిషత్ అభివృద్ధి అధికారి రమేష్ దీన్ దయాల్ సోమవారం తనిఖీ చేశారు.విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించి, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారో లేదో విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా నాణ్యమైన ఆహారం అందించాలని, లేనిచో చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
PRINT TIME: September 29, 2026 06:16 PM
ఎస్సీ హాస్టల్ ని తనిఖీ చేసిన ఎంపీడీవో
ఎస్సీ హాస్టల్ ని తనిఖీ చేసిన ఎంపీడీవో
29-09-2026
1 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
మునగాల మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ ను మండల పరిషత్ అభివృద్ధి అధికారి రమేష్ దీన్ దయాల్ సోమవారం తనిఖీ చేశారు.విద్యార్థులకు అందిస్తున్న ఆహారం నాణ్యతను పరిశీలించి, మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారో లేదో విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన విధంగా నాణ్యమైన ఆహారం అందించాలని, లేనిచో చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి