Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:31 AM

ఎస్.ఆర్. నగర్ డీఐగా చంద్రశేఖర్ నియామకం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా చంద్రశేఖర్ బాధ్యతల స్వీకారం

ఎస్.ఆర్. నగర్ డీఐగా చంద్రశేఖర్ నియామకం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా చంద్రశేఖర్ బాధ్యతల స్వీకారం

ఎస్.ఆర్. నగర్ డీఐగా చంద్రశేఖర్ నియామకం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా చంద్రశేఖర్ బాధ్యతల స్వీకారం
18-04-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

అమీర్‌పేట: ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు నూతన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ (డీఐ)గా సీహెచ్. చంద్రశేఖర్‌ను అధికారులు నియమించారు. 2009 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో యాదగిరిగుట్ట, ఘట్‌కేసర్, ఉప్పల్ ప్రాంతాల్లో సేవలందించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా మల్కాజిగిరి కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఆయనను ఎస్సార్‌నగర్ డీఐగా బదిలీ చేశారు. కొత్త బాధ్యతల్లో నేర నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తూ సమర్థంగా పనిచేస్తానని చంద్రశేఖర్ తెలిపారు.

Sthanikam

ఎస్.ఆర్. నగర్ డీఐగా చంద్రశేఖర్ నియామకం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గా చంద్రశేఖర్ బాధ్యతల స్వీకారం

Article Image

అమీర్‌పేట: ఎస్సార్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు నూతన డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ (డీఐ)గా సీహెచ్. చంద్రశేఖర్‌ను అధికారులు నియమించారు. 2009 బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో యాదగిరిగుట్ట, ఘట్‌కేసర్, ఉప్పల్ ప్రాంతాల్లో సేవలందించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా మల్కాజిగిరి కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఆయనను ఎస్సార్‌నగర్ డీఐగా బదిలీ చేశారు. కొత్త బాధ్యతల్లో నేర నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తూ సమర్థంగా పనిచేస్తానని చంద్రశేఖర్ తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News