Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి మృతదేహానికి గుత్తా నివాళి నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 25, 2026 07:07 PM

ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి మృతదేహానికి గుత్తా నివాళి

ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి మృతదేహానికి గుత్తా నివాళి

ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి మృతదేహానికి గుత్తా నివాళి
25-09-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి పార్థివదేహానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

శ్రీనివాస్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

Sthanikam

ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి మృతదేహానికి గుత్తా నివాళి

Article Image

చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల పట్టణానికి చెందిన ఏనుగు శ్రీనివాస్‌రెడ్డి పార్థివదేహానికి తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాస్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

శ్రీనివాస్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News