Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ఈనెల ఏడో తారీఖున కోదాడకు మాజీ మంత్రి హరీష్ రావు రాక

Updated : 05 May 2026 04:41 IST
As Preferred Source 1 min read
ఈనెల ఏడో తారీఖున కోదాడకు మాజీ మంత్రి హరీష్ రావు రాక

కోదాడకు మాజీ మంత్రి హరీష్ రావు రాక

కోదాడ పట్టణంలో ఈనెల 7న జరగనున్న బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరుకానున్నట్లు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెం లో శివాలయంలో ఆయన తొలి పూజలు నిర్వహించి, అనంతరం కోదాడలో జరిగే పార్టీ సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నారు.

Sthanikam

ఈనెల ఏడో తారీఖున కోదాడకు మాజీ మంత్రి హరీష్ రావు రాక

Article Image

కోదాడకు మాజీ మంత్రి హరీష్ రావు రాక

కోదాడ పట్టణంలో ఈనెల 7న జరగనున్న బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశానికి మాజీ మంత్రి హరీష్ రావు హాజరుకానున్నట్లు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా మునగాల మండలం తిమ్మారెడ్డి గూడెం లో శివాలయంలో ఆయన తొలి పూజలు నిర్వహించి, అనంతరం కోదాడలో జరిగే పార్టీ సమావేశానికి హాజరవుతారని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి