Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

ఎన్నికల హామీ నెరవేర్చిన సర్పంచ్

ఎన్నికల హామీ నెరవేర్చిన సర్పంచ్

ఎన్నికల హామీ నెరవేర్చిన సర్పంచ్
22-03-2026 319 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆడబిడ్డ జననానికి ‘మహాలక్ష్మి కానుక’గా నగదు అందజేత

చౌటుప్పల్ మండల పరిధిలోని తుప్రాన్‌పేట గ్రామ సర్పంచ్ బక్కతట్ల రాధిక–శ్రీశైలం యాదవ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. గ్రామపంచాయతీ మేనిఫెస్టోలో పేద, మధ్యతరగతి కుటుంబాల్లో జన్మించే ఆడబిడ్డలకు ‘మహాలక్ష్మి కానుక’ అందజేస్తానని ప్రకటించి తాజాగా ఆ మాట నిలబెట్టుకున్నారు.గ్రామానికి చెందిన వర్కూరి మౌనిక–బాలకృష్ణ దంపతులకు ఇటీవల ఆడబిడ్డ జన్మించిన విషయం తెలుసుకున్న సర్పంచ్, ఆదివారం వారి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం ఆ చిన్నారికి ‘మహాలక్ష్మి కానుక’గా రూ.10,116 నగదు అందజేశారు.ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ ముద్దం రమేష్ యాదవ్, వార్డు సభ్యులు బొజ్జ స్వామి, బక్కతట్ల శ్రీకాంత్ యాదవ్, మంటిపల్లి మల్లయ్య యాదవ్, వర్కూరి బాలకృష్ణ, పోచమోని అండాలు, గంధం భాగ్యమ్మ అశోక్, భారాస గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి చంచల భరత్, మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు బక్కతట్ల యాదగిరి యాదవ్, వర్కూరి రాము, వంటల ప్రవీణ్, చిలుకల మల్లేష్, గుండెమోని నాగరాజు యాదవ్, పోచమోని పవన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎన్నికల హామీ నెరవేర్చిన సర్పంచ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News