Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:39 AM

ఎన్‌జీ కళాశాలలో మెగా జాబ్ డ్రైవ్ విజయవంతం 57 మందికి ఉద్యోగ అవకాశాలు

02-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ డ్రైవ్‌కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది.

తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ (TSKC) ఆధ్వర్యంలో, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో కళాశాల సెమినార్ హాల్‌లో ఈ జాబ్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం 162 మంది విద్యార్థులు పాల్గొనగా, ఎంపిక ప్రక్రియలో 57 మంది వివిధ సంస్థల్లో ఉద్యోగాల కోసం షార్ట్‌లిస్ట్ అయ్యారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. ఎస్. ఉపేందర్, టీఎస్‌కేసీ కోఆర్డినేటర్ డా. ఎం. అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి జాబ్ డ్రైవ్‌లు విద్యార్థులకు ఉపాధి అవకాశాలను పెంచుతాయని తెలిపారు.

భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.

Sthanikam

ఎన్‌జీ కళాశాలలో మెగా జాబ్ డ్రైవ్ విజయవంతం 57 మందికి ఉద్యోగ అవకాశాలు

Article Image

: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన మెగా జాబ్ డ్రైవ్‌కు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది.

తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ (TSKC) ఆధ్వర్యంలో, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో కళాశాల సెమినార్ హాల్‌లో ఈ జాబ్ డ్రైవ్ నిర్వహించారు. మొత్తం 162 మంది విద్యార్థులు పాల్గొనగా, ఎంపిక ప్రక్రియలో 57 మంది వివిధ సంస్థల్లో ఉద్యోగాల కోసం షార్ట్‌లిస్ట్ అయ్యారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డా. ఎస్. ఉపేందర్, టీఎస్‌కేసీ కోఆర్డినేటర్ డా. ఎం. అనిల్ కుమార్ మాట్లాడుతూ ఇలాంటి జాబ్ డ్రైవ్‌లు విద్యార్థులకు ఉపాధి అవకాశాలను పెంచుతాయని తెలిపారు.

భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News