Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:02 AM

ఎమ్మెల్యే సమక్షంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీకాంత్ బర్త్‌డే సెలబ్రేషన్స్

17-04-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాసిని శ్రీకాంత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శ్రీకాంత్‌తో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించి ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, భూపాల్ రెడ్డి కూడా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీకాంత్‌కు అభినందనలు తెలియజేశారు. సామాజిక సేవలో చురుకుగా ఉండే శ్రీకాంత్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి, ఆర్ వెంకటేశ్వర్లు, నర్సింలు, నాని, మాజిత్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మెల్యే సమక్షంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీకాంత్ బర్త్‌డే సెలబ్రేషన్స్

Article Image

సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సంగారెడ్డి పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాసిని శ్రీకాంత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శ్రీకాంత్‌తో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సత్కరించి ప్రజా సేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ వేడుకల్లో అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, భూపాల్ రెడ్డి కూడా పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీకాంత్‌కు అభినందనలు తెలియజేశారు. సామాజిక సేవలో చురుకుగా ఉండే శ్రీకాంత్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాసాల బుచ్చిరెడ్డి, ఆర్ వెంకటేశ్వర్లు, నర్సింలు, నాని, మాజిత్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News