Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / పశ్చిమ గోదావరి

ఏసీబీ కి చిక్కిన అవినీతి పోలీస్ అధికారులు

Updated : 14 Feb 2026 08:33 IST
As Preferred Source 1 min read
ఏసీబీ కి చిక్కిన అవినీతి పోలీస్ అధికారులు

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పోల‌వ‌రం నియోజకవర్గం గంగారం పీఎస్‌లో ఘ‌ట‌న‌ ఓ వివాహేత‌ర సంబంధం కేసులో తప్పించేందుకు డ‌బ్బు డిమాండ్

వేరే మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న భ‌ర్త‌పై కేసు పెట్టిన మొద‌టి భార్య‌ ఈ కేసులో చ‌ర్య‌లు తీసుకోకుండా ఉండేందుకు భ‌ర్త శివ నుంచి రూ.20 వేలు లంచం డిమాండ్ఏ సీబీని ఆశ్ర‌యించిన బాధితుడు లంచం తీసుకుంటూ దొరికిన ఎస్సై వెంక‌టేష్‌, కానిస్టేబుల్ వీర‌బాబు

Sthanikam

ఏసీబీ కి చిక్కిన అవినీతి పోలీస్ అధికారులు

Article Image

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా పోల‌వ‌రం నియోజకవర్గం గంగారం పీఎస్‌లో ఘ‌ట‌న‌ ఓ వివాహేత‌ర సంబంధం కేసులో తప్పించేందుకు డ‌బ్బు డిమాండ్

వేరే మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న భ‌ర్త‌పై కేసు పెట్టిన మొద‌టి భార్య‌ ఈ కేసులో చ‌ర్య‌లు తీసుకోకుండా ఉండేందుకు భ‌ర్త శివ నుంచి రూ.20 వేలు లంచం డిమాండ్ఏ సీబీని ఆశ్ర‌యించిన బాధితుడు లంచం తీసుకుంటూ దొరికిన ఎస్సై వెంక‌టేష్‌, కానిస్టేబుల్ వీర‌బాబు

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి