Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్‌గా డాక్టర్ శ్వేత ప్రియాంక బాధ్యతలు స్వీకరణ

10-02-2026 391 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్‌గా సివిల్ సర్జన్, ఎంబీబీఎస్, ఎంఎస్, ప్రసూతి వైద్య నిపుణురాలు, ఉస్మానియా గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ శ్వేత ప్రియాంక మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అందుబాటులో ఉన్న వైద్యులతో అన్ని రకాల చికిత్సలు సమర్థంగా అందించేందుకు కృషి చేస్తానన్నారు. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక శ్రద్ధతో వైద్య పరీక్షలు నిర్వహించి ప్రసూతి సేవలను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు.పదవి స్వీకరణ అనంతరం వైద్యులు, వైద్య సిబ్బంది డాక్టర్ శ్వేత ప్రియాంకకు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాలతో ఘనంగా సన్మానించారు.

Sthanikam

ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్‌గా డాక్టర్ శ్వేత ప్రియాంక బాధ్యతలు స్వీకరణ

Article Image

రామన్నపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్‌గా సివిల్ సర్జన్, ఎంబీబీఎస్, ఎంఎస్, ప్రసూతి వైద్య నిపుణురాలు, ఉస్మానియా గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ శ్వేత ప్రియాంక మంగళవారం పదవి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అందుబాటులో ఉన్న వైద్యులతో అన్ని రకాల చికిత్సలు సమర్థంగా అందించేందుకు కృషి చేస్తానన్నారు. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక శ్రద్ధతో వైద్య పరీక్షలు నిర్వహించి ప్రసూతి సేవలను మరింత మెరుగుపరుస్తామని తెలిపారు.పదవి స్వీకరణ అనంతరం వైద్యులు, వైద్య సిబ్బంది డాక్టర్ శ్వేత ప్రియాంకకు శుభాకాంక్షలు తెలుపుతూ శాలువాలతో ఘనంగా సన్మానించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News