Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

ఈదురుగాలులకు ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు

Updated : 27 May 2026 13:12 IST
As Preferred Source 1 min read
ఈదురుగాలులకు ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కొత్తగూడెం గ్రామంలో మంగళవారం రాత్రి వీచిన భారీ ఈదురుగాలులు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. గాలి దుమారానికి పలువురు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. కొన్ని ఇళ్లలో గృహోపకరణాలు కూడా దెబ్బతిన్నట్లు గ్రామస్తులు తెలిపారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Sthanikam

ఈదురుగాలులకు ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు

Article Image

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం కొత్తగూడెం గ్రామంలో మంగళవారం రాత్రి వీచిన భారీ ఈదురుగాలులు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. గాలి దుమారానికి పలువురు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోవడంతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. కొన్ని ఇళ్లలో గృహోపకరణాలు కూడా దెబ్బతిన్నట్లు గ్రామస్తులు తెలిపారు.బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news