చిట్యాల: మండలంలోని ఆరేగూడెం గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఎద్దు మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు జుంజు మల్లయ్య వ్యవసాయ పొలం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో బుధవారం ప్రమాదవశాత్తు ఎద్దుకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన ఎద్దు విలువ సుమారు రూ.70 వేల వరకు ఉంటుందని రైతు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి బాధిత రైతుకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ కోరారు.
PRINT TIME: September 23, 2026 04:12 PM
విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి
విద్యుత్ షాక్‌తో ఎద్దు మృతి
23-09-2026
0 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
చిట్యాల: మండలంలోని ఆరేగూడెం గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై ఎద్దు మృతి చెందింది. గ్రామానికి చెందిన రైతు జుంజు మల్లయ్య వ్యవసాయ పొలం వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో బుధవారం ప్రమాదవశాత్తు ఎద్దుకు విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది. మృతి చెందిన ఎద్దు విలువ సుమారు రూ.70 వేల వరకు ఉంటుందని రైతు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి బాధిత రైతుకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యాంసుందర్ కోరారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి