: విద్యారంగంలో విశేష సేవలు అందిస్తున్న మదర్ థెరిసా ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ ఉపాధ్యాయురాలు మహమ్మదీ బేగంకు జిల్లా స్థాయిలో ‘విద్యా సేవా రత్న’ అవార్డు దక్కింది. టీఆర్‌ఎస్‌ఎంఏ రాష్ట్ర, జిల్లా నాయకుల చేతుల మీదుగా ఆమె మెమెంటో అందుకున్నారు.
అవార్డు అందుకున్న సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మార్టిన్ మహమ్మదీ బేగంను అభినందించారు. విద్యార్థుల అభ్యున్నతికి ఆమె చేస్తున్న కృషిని ప్రశంసించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి