Sthanikam - Truth Matters
Logo

డెవిల్ ఫిష్ దెబ్బకు పెద్దకాపర్తి మత్స్యకారుల జీవన సంక్షోభం

Updated : 07 Apr 2026 06:57 IST
As Preferred Source 1 min read
డెవిల్ ఫిష్ దెబ్బకు పెద్దకాపర్తి మత్స్యకారుల జీవన సంక్షోభం

చిట్యాల మండలం,

పెద్దకాపర్తి చెరువులో డెవిల్ ఫిష్ విస్తరణతో సుమారు 89 మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ చేపలు స్థానిక చేపల వనరులను నాశనం చేయడంతో ఆదాయం తగ్గిపోయిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుని, తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Sthanikam

డెవిల్ ఫిష్ దెబ్బకు పెద్దకాపర్తి మత్స్యకారుల జీవన సంక్షోభం

Article Image

చిట్యాల మండలం,

పెద్దకాపర్తి చెరువులో డెవిల్ ఫిష్ విస్తరణతో సుమారు 89 మత్స్యకార కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఈ చేపలు స్థానిక చేపల వనరులను నాశనం చేయడంతో ఆదాయం తగ్గిపోయిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుని, తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

మరిన్ని

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి