Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:15 PM

చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డ్ కౌన్సిలర్ గా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి

28-01-2026 127 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

తోర్పునూరి శోభ నరసింహ గౌడ్

చౌటుప్పల్ స్థానిక ప్రతినిధి కె రవి

చౌటుప్పల్ మున్సిపాలిటీ లో జరగనున్న మున్సిపల్ ఎన్ని కల్లో 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా అని చౌటుప్పల్ 13వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి తోర్పునూరి శోభ నరసింహ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. 13వ వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వార్డు ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నాయకురాలిగా, ముఖ్యంగా వార్డు సమస్యల్లో నీటి సమస్య, డ్రైనేజీ సమస్య ఉందని, మొదటగా ఈ రెండు సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. కష్టం విలువ తెలిసిన నాయకురాలు, ప్రతి ఒక్కరిని పేరు పెట్టి అప్యాయంగా పిలిచే నాయకురాలీగా 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను ఆశీర్వదించండి అని అన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండే నాయకురాలిగా కాదు ప్రజల సేవకురాలిని అని వారు అన్నారు.

Sthanikam

చౌటుప్పల్ మున్సిపాలిటీ 13వ వార్డ్ కౌన్సిలర్ గా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి

Article Image

తోర్పునూరి శోభ నరసింహ గౌడ్

చౌటుప్పల్ స్థానిక ప్రతినిధి కె రవి

చౌటుప్పల్ మున్సిపాలిటీ లో జరగనున్న మున్సిపల్ ఎన్ని కల్లో 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా అని చౌటుప్పల్ 13వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి తోర్పునూరి శోభ నరసింహ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. 13వ వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వార్డు ప్రజల సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న నాయకురాలిగా, ముఖ్యంగా వార్డు సమస్యల్లో నీటి సమస్య, డ్రైనేజీ సమస్య ఉందని, మొదటగా ఈ రెండు సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. కష్టం విలువ తెలిసిన నాయకురాలు, ప్రతి ఒక్కరిని పేరు పెట్టి అప్యాయంగా పిలిచే నాయకురాలీగా 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను ఆశీర్వదించండి అని అన్నారు. 24 గంటలు అందుబాటులో ఉండే నాయకురాలిగా కాదు ప్రజల సేవకురాలిని అని వారు అన్నారు.

మీ స్పందన? 5 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News