Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏపీ నుంచి షిరిడీకి 15వ మహా పాదయాత్ర నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 01, 2026 08:02 PM

చందుపట్ల పి ఏ సి ఎస్ లో అర్ధ వార్షిక మహాజన సభ సమావేశం

01-10-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల పరిధిలోని చందుపట్ల గ్రామ పి ఏ సి ఎస్ సంఘం గోదాము ఆవరణ యందు జీలుగు సతీష్ పవన్ చైర్మన్ అధ్యక్షతన 2026-27 అర్ధ వార్షిక మహాజన సభ సమావేశం నిర్వహించారు .

ఈ మహాసభ సందర్భంగా పి ఏ సి ఎస్ చైర్మన్ జీలుగు సతీష్ పవన్ మాట్లాడుతూ సంఘంలో రుణమాఫీ అర్హులైన రెండు లక్షల లోపు ఉన్న సభ్యులకు రుణమాఫీ ప్రయత్నం చేయుటకు భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రుణమాఫీ మంజూరు కొరకు ప్రయత్నంలో చేయుటకు కృషి చేస్తున్నట్లు తెలిపినారు. సంఘంలో అర్హులైన వారికి అప్పులు మంజూరు చేయుటకు మరియు సంఘంలో అప్పులు పొందిన సభ్యులు ఆకాల మరణం చెందిన వారికి చెల్లించే ఆర్థిక సాయం 30,000 వేల రూపాయలను పున ప్రారంభిస్తూ తీర్మానం చేయడం జరిగినది. అదేవిధంగా ఎఫ్ పి ఓ ద్వారా ఫార్మల్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా సబ్సిడీ అప్పు పొంది సంస్థ అభివృద్ధికి పాటుపడతామని తెలిపినారు. ఈ మహాజన సభను ఘనంగా విజయవంతం చేసిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు . అదేవిధంగా సంఘంలో మహాసభకు హాజరైన జిల్లా సహకార శాఖ అధికారి నాగార్జున మాట్లాడుతూ సంఘంలో ఎఫ్ పి ఓ కి సంబంధించిన అప్పు మంజూరు చేయుటకు కృషి చేస్తున్నట్టు మరియు ఎస్ బి ఐ బ్యాంకులో ఫ్రీజ్ చేసిన అకౌంటును విడుదల చేశారని మరియు ఎఫ్ పి ఓ ద్వారా సంఘం అభివృద్ధికి అన్ని సహాయ సహకారాలు అందిస్తామని తెలిపినారు. ఆనాటి పాలకవర్గం చేసిన అవకతవకల గురించి మాట్లాడుతూ వాటిపై సమగ్ర విచారణ చేస్తానని తెలిపినారు.

ఇట్టి కార్యక్రమములో చిన్నం ఉప్పలయ్య -పర్సన్ , మాటూరి నవనీత - పర్సన్ , నల్ల భక్తమ్మ - పర్సన్, సుర్వి కృష్ణ - పర్సన్ , సిలువేరు నరేష్ - పర్సన్ , పాక వెంకటేశం , నల్లమాసు శివ రాజు -పర్సన్ , అంగడి బుచ్చయ్య - పర్సన్ , సురుపంగ రవి - పర్సన్ , పెద్దిటి సుమీలమ్మ - పర్సన్ , వడ్డే నరేష్ -పర్సన్ , దంతూరి సత్తయ్య -పర్సన్ మరియు సంఘ పరిధిలోని ఎనిమిది గ్రామాల సర్పంచులు చందుపట్ల గ్రామ సర్పంచ్ కంకల లలిత ముస్తాలపల్లి గ్రామ సర్పంచ్ గంటేపక హేమలత పాండు వీరవెల్లి గ్రామ సర్పంచ్ తోటకూర శంకరయ్య రామచంద్రపురం గ్రామ సర్పంచ్ కొలను రవి , మాజీ ప్రజా ప్రతినిధులు మాజీ ఎంపీటీసీ బొక్క కొండల్ రెడ్డి , మాయ బాల్ నర్సయ్య , కంకర కిష్టయ్య , ఆదినారాయణ , నానం కృష్ణ , చిన్న వెంకటేశం, పిట్టల వెంకటేశం మరియు శ్రీశైలం , సోకం రాజశేఖర్ , చిన్నం రవి కుమార్ , గౌర మధు, సిరికొండ లక్ష్మీ నరసింహ మరియు సంఘ రైతు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చందుపట్ల పి ఏ సి ఎస్ లో అర్ధ వార్షిక మహాజన సభ సమావేశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News