సోమవారం చిట్యాల మండలంలో తహసీల్దార్‌గా ఏం . విజయ్ కుమార్ గారు (FAC) బాధ్యతలు స్వీకరించారు. అధికారికంగా బాధ్యతలు చేపట్టిన ఆయన, మండల పరిపాలనను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
స్థానిక అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. మండల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో తమ పాత్రను చక్కగా నిర్వర్తించాలని ఆయన సూచించారు.
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి