Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:30 AM

చిరుమర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట రిపోర్టర్లు

చిరుమర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట రిపోర్టర్లు

చిరుమర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట రిపోర్టర్లు
20-04-2026 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య 53వ పుట్టినరోజు సందర్భంగా రామన్నపేట మండలానికి చెందిన రిపోర్టర్లు నార్కట్ పల్లి లోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా స్థానికం దినపత్రిక ఎడిటర్ కొండ మల్లేశం గౌడ్, స్థానికం ఎగ్జిటీవీ ఎడిటర్ అంతటి చాణిక్య మధు కిరణ్ గౌడ్, తొలి అక్షరం రిపోర్టర్ నోముల శంకర్, మన ప్రగతి రిపోర్టర్ కైరం కొండ సంతోష్, నవభారత్ రిపోర్టర్ నాగటి యాదయ్య, చిట్యాల స్థానికం రిపోర్టర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిరుమర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట రిపోర్టర్లు

Article Image

నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య 53వ పుట్టినరోజు సందర్భంగా రామన్నపేట మండలానికి చెందిన రిపోర్టర్లు నార్కట్ పల్లి లోని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా స్థానికం దినపత్రిక ఎడిటర్ కొండ మల్లేశం గౌడ్, స్థానికం ఎగ్జిటీవీ ఎడిటర్ అంతటి చాణిక్య మధు కిరణ్ గౌడ్, తొలి అక్షరం రిపోర్టర్ నోముల శంకర్, మన ప్రగతి రిపోర్టర్ కైరం కొండ సంతోష్, నవభారత్ రిపోర్టర్ నాగటి యాదయ్య, చిట్యాల స్థానికం రిపోర్టర్ మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News