నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో సోమవారం మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బసవేశ్వరుడు సమానత్వం, న్యాయం, మానవత్వం వంటి విలువలను బోధించిన మహానుభావుడని, ఆయన చూపిన మార్గంలో నడవాలని గ్రామ పెద్దలు తెలిపారు. మహిళలు, యువత, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. కార్యక్రమం చివరగా ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది.
PRINT TIME: September 22, 2026 01:03 AM
బోరంచ గ్రామంలో ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు

20-04-2026
112 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని మానూర్ మండల పరిధిలోని బోరంచ గ్రామంలో సోమవారం మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పంచగామ బీరప్ప గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాత్మా బసవేశ్వర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బసవేశ్వరుడు సమానత్వం, న్యాయం, మానవత్వం వంటి విలువలను బోధించిన మహానుభావుడని, ఆయన చూపిన మార్గంలో నడవాలని గ్రామ పెద్దలు తెలిపారు. మహిళలు, యువత, చిన్నారులు ఉత్సాహంగా పాల్గొనడంతో గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. కార్యక్రమం చివరగా ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి