ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో చాట్రాయి మండలం బూరుగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యదర్శి ఉమ్మడి సీతారాములు జనవరి 31వ తేదీన పదవీ విరమణ చేయడంతో అదే సొసైటీలో గత 12 సంవత్సరాల నుంచి పని చేస్తున్న బడుగు నరేష్ కార్యదర్శిగా పదోన్నతి పొంది ఎట్టకేలకు బాధ్యతలు స్వీకరించారు సందర్భంగా మాట్లాడుతూ ఎటువంటి విభేదాలకు తావులేకుండా భేషజాలకు పోకుండా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ సంఘ సభ్యులకు సేవలందిస్తూ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు
PRINT TIME: October 10, 2026 07:38 AM
బూరుగుగూడెం ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన కార్యదర్శి గా బడుగు నరేష్

12-02-2026
274 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో చాట్రాయి మండలం బూరుగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యదర్శి ఉమ్మడి సీతారాములు జనవరి 31వ తేదీన పదవీ విరమణ చేయడంతో అదే సొసైటీలో గత 12 సంవత్సరాల నుంచి పని చేస్తున్న బడుగు నరేష్ కార్యదర్శిగా పదోన్నతి పొంది ఎట్టకేలకు బాధ్యతలు స్వీకరించారు సందర్భంగా మాట్లాడుతూ ఎటువంటి విభేదాలకు తావులేకుండా భేషజాలకు పోకుండా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ సంఘ సభ్యులకు సేవలందిస్తూ సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలియజేశారు

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి