Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:28 AM

భువనగిరి పట్టణ ప్రజల సంరక్షణే లక్ష్యంగా ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరిస్తా...

29-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- భువనగిరి మున్సిపల్ ఆధ్వర్యంలో వీధి కుక్కల పట్టివేత....

- 31,32వ వార్డుల్లో ప్రత్యేక చర్యలతో 30 నుండి 50 వరకు కుక్కలను పట్టి ప్రజలు లేని దూర ప్రాంతాల్లో వదిలి వేశారు.

- భువనగిరి మున్సిపల్ పరిధిలోని 35 వార్డులలో వీధి కుక్కల సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తాం..

- భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్

భువనగిరి పట్టణ కేంద్రంలోని మున్సిపల్ చైర్‌పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవికుమార్ ఆధ్వర్యంలో వీధి కుక్కలను పట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ చర్యలు స్థానిక భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఇటీవల భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని తారక రామానగర్ 32వ వార్డులో ఒక చిన్న బాలుడిపై ఈ వీధి కుక్కల దాడి జరిగి తీవ్ర గాయాలు కావడం,కంటి చూపు కోల్పోవడం వంటి ఘటనతో సమస్య తీవ్రత పెరిగింది.చిన్నపిల్లలని విచక్షణ రహితంగా కారుస్తున్న ఈ వీధి కుక్కలని భువనగిరి మున్సిపాలిటీ ప్రజలకు చిన్నపిల్లలకు ప్రమాదకరమైన వీధి కుక్కలని మొదటగా 31,32వ వార్డుల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.ఇప్పటి వరకు సుమారు 30–50 వరకు వీధి కుక్కలను పట్టినట్లు తెలిపారు. భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని ఉన్న అన్ని వార్డుల ప్రజలు ఎక్కడ కుక్కలు గుంపులుగా ఉన్నాయో వాట్సాప్ ద్వారా మున్సిపల్ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు,కౌన్సిలర్లు బర్రె సంఘవి కరుణాకర్,సహకరించారు. మొత్తం చూస్తే, ప్రజల భద్రత దృష్ట్యా వీధి కుక్కల సమస్యను నియంత్రించేందుకు మున్సిపాలిటీ చర్యలు వేగవంతం చేసింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో 32వ వార్డు కౌన్సిలర్ బర్రె సంఘవి-కరుణాకర్,వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరి పట్టణ ప్రజల సంరక్షణే లక్ష్యంగా ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరిస్తా...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News