Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అభ్యుదయ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా విఘ్నేశ్వర పూజలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 04:13 PM

భూ సర్వే పనులను పరిశీలించిన తహసీల్దార్ లాల్ బహదూర్

22-09-2026 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, సెప్టెంబర్ 22 (స్థానికం ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ సర్వే పనులను మంగళవారం తహసీల్దార్ లాల్ బహదూర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే అధికారులతో మాట్లాడి భూముల హద్దుల నిర్ధారణ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో భూముల హద్దులను పరిశీలించి, సంబంధిత వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సర్వే సిబ్బందికి ఆదేశించారు.

కార్యక్రమంలో సర్పంచ్ నారాపాక మాధవి యాదయ్య, సర్వేయర్ సోనీ, జూనియర్ అసిస్టెంట్ సుగుణాకర్, జీపీఓ లక్ష్మీదేవి, లైసెన్సుడ్ సర్వేయర్ నవీన్, వార్డు సభ్యులు వంగల పూజ, బాషా మల్ల అనిత, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భూ సర్వే పనులను పరిశీలించిన తహసీల్దార్ లాల్ బహదూర్

Article Image

రామన్నపేట, సెప్టెంబర్ 22 (స్థానికం ప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామంలో కొనసాగుతున్న భూ సర్వే పనులను మంగళవారం తహసీల్దార్ లాల్ బహదూర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే అధికారులతో మాట్లాడి భూముల హద్దుల నిర్ధారణ ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో భూముల హద్దులను పరిశీలించి, సంబంధిత వివరాలను సక్రమంగా నమోదు చేయాలని సర్వే సిబ్బందికి ఆదేశించారు.

కార్యక్రమంలో సర్పంచ్ నారాపాక మాధవి యాదయ్య, సర్వేయర్ సోనీ, జూనియర్ అసిస్టెంట్ సుగుణాకర్, జీపీఓ లక్ష్మీదేవి, లైసెన్సుడ్ సర్వేయర్ నవీన్, వార్డు సభ్యులు వంగల పూజ, బాషా మల్ల అనిత, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News