Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి : పచ్చిపాల రామకృష్ణ యాదవ్ నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 02, 2026 05:25 AM

బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి : పచ్చిపాల రామకృష్ణ యాదవ్

02-10-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

గ్రామ గ్రామాన కమిటీలు వేస్తూ బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని జిల్లా కమిటీ ఇంచార్జ్ బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ అన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం నాడు మండలంలోని కొక్కిరేణి గ్రామానికి చెందిన రెడ్డబోయిన సురేష్ యాదవ్ కు బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా నూతనంగా నియామకమైన సురేష్ యాదవ్ మాట్లాడుతూ గ్రామ గ్రామాన కమిటీలు వేసి ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామని ఆయన అన్నారు నా నియమకానికి సహకరించిన బీసీ సేన జాతీయ కార్యదర్శి డాక్టర్ నరాల రుక్కారావు బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల రాంబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గడ్డం సైదులు రవి సతీష్ నరేష్ తదితరులు పాల్గొన్నారు..

Sthanikam

బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి : పచ్చిపాల రామకృష్ణ యాదవ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News