Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 12:48 AM

బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ

బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ

బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ
27-04-2026 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

సూర్యాపేట: బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సూర్యాపేట జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బుడుగు లింగయ్య యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని, నాయకత్వానికి అండగా నిలవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

పార్టీ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

Sthanikam

బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ

Article Image

జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ

సూర్యాపేట: బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని సూర్యాపేట జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బుడుగు లింగయ్య యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేయాలని, నాయకత్వానికి అండగా నిలవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

పార్టీ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News