Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / సూర్యాపేట

బస్టాండ్ లో ఘనంగా అగ్ని భద్రత వారోత్సవాలు 2026

Updated : 16 Apr 2026 04:59 IST
As Preferred Source 1 min read
బస్టాండ్ లో ఘనంగా అగ్ని భద్రత వారోత్సవాలు 2026

కోదాడ బస్టాండ్ ఆవరణంలో 2026 అగ్ని భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అగ్నిమాపక అధికారి కే బాబు ప్రారంభించారు. ప్రతిఒక్కరు అగ్ని భద్రతపై అవగాహనా పెంచుకోవాలని అన్నారు. ప్రయాణికులకు బస్సు డ్రైవర్లకు సిబ్బందికి అగ్ని ప్రమాదం ఏ విధంగా మార్చుకోవాలో వివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్, ఫైర్ సిబ్బంది లీడింగ్ ఫైర్ ఫైటర్ ఎం శ్రీనివాసరావు, ఆర్ నాగయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బస్టాండ్ లో ఘనంగా అగ్ని భద్రత వారోత్సవాలు 2026

Article Image

కోదాడ బస్టాండ్ ఆవరణంలో 2026 అగ్ని భద్రత వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని అగ్నిమాపక అధికారి కే బాబు ప్రారంభించారు. ప్రతిఒక్కరు అగ్ని భద్రతపై అవగాహనా పెంచుకోవాలని అన్నారు. ప్రయాణికులకు బస్సు డ్రైవర్లకు సిబ్బందికి అగ్ని ప్రమాదం ఏ విధంగా మార్చుకోవాలో వివరంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్, ఫైర్ సిబ్బంది లీడింగ్ ఫైర్ ఫైటర్ ఎం శ్రీనివాసరావు, ఆర్ నాగయ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news