భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహనియలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు నిసంగి విద్యా సాగర్ పూల మల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... మహనీయులు ఆశయ సాధన గురించి ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శారదా యాదగిరి,సురేష్, సోమయ్య,బొమ్మ వెంకటేష్, ఎడమ ప్రవీణ్ తదితరులు పాల్గున్నారు.
PRINT TIME: October 10, 2026 05:23 AM
బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు :

14-04-2026
20 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
భువనగిరి పట్టణ కేంద్రంలోని స్థానిక బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహనియలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు నిసంగి విద్యా సాగర్ పూల మల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... మహనీయులు ఆశయ సాధన గురించి ప్రతి ఒక్కరు కృషి చెయ్యాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో శారదా యాదగిరి,సురేష్, సోమయ్య,బొమ్మ వెంకటేష్, ఎడమ ప్రవీణ్ తదితరులు పాల్గున్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి