Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:22 AM

బాల్యస్నేహానికి బలమైన బంధం… నాగరాజు కుటుంబానికి సాయం

బాల్యస్నేహానికి బలమైన బంధం… నాగరాజు కుటుంబానికి సాయం

బాల్యస్నేహానికి బలమైన బంధం… నాగరాజు కుటుంబానికి సాయం
March 23, 2026 12:50 AM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

అనారోగ్యంతో మృతిచెందిన ఐతరాజు నాగరాజు కుటుంబానికి ఆయన బాల్యమిత్రులు ఆదర్శంగా నిలిచారు. కష్టసమయంలో స్నేహబంధాన్ని చాటుతూ 1998-99 విద్యా సంవత్సరానికి చెందిన 10వ తరగతి స్నేహితులు కలిసి రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

హనుమాన్ నగర్‌లోని నాగరాజు నివాసంలో స్నేహితులు కుటుంబ సభ్యులను పరామర్శించి నగదు సహాయం అందించారు. నాగరాజు ఆకస్మిక మరణంతో కుటుంబం తీవ్ర విషాదంలో ఉన్న వేళ, తమ బాల్య స్నేహాన్ని గుర్తుచేసుకుంటూ ముందుకు వచ్చి ఈ సహాయం అందించడం విశేషంగా నిలిచింది.ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ, “ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు… మా స్నేహానికి, బాధ్యతకు ప్రతీక. ఇలాంటి కష్టసమయంలో మనం ఒకటిగా నిలబడటం మన కర్తవ్యంగా భావించాం” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో హరికృష్ణ, కృష్ణ, చిక్క శ్రీనివాస్, బాలకృష్ణ, సతీష్, వెంకటేష్, అశ్విన్, నాగార్జున్, సామి, రాజచంద్ర, ఆలమ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News