ఆత్మకూర్(ఎం) ఎం పోలీస్ స్టేషన్ కి నూతన ఎస్ హెచ్ఓ బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఎన్ లక్ష్మీనారాయణ ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండలంలో ఎలాంటి అవాంఛనియ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు బలోపేతం కోసం కృషి చేస్తానని ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రజలతో కలిసి ముందడుగు వేస్తానని పోలీసులు మరియు ప్రజల మధ్య సవ్యమైన సంబంధాలు ఏర్పడే విధంగా కృషి చేస్తానని అన్నారు.
PRINT TIME: October 10, 2026 05:28 AM
ఆత్మకూర్(ఎం) ఎస్ హెచ్ఓ గా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఎన్ లక్ష్మీనారాయణ

29-03-2026
35 Views
స్థానికం ప్రతినిధి :
యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter
ఆత్మకూర్(ఎం) ఎం పోలీస్ స్టేషన్ కి నూతన ఎస్ హెచ్ఓ బాధ్యతలు స్వీకరించిన ఎస్సై ఎన్ లక్ష్మీనారాయణ ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మండలంలో ఎలాంటి అవాంఛనియ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలు బలోపేతం కోసం కృషి చేస్తానని ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రజలతో కలిసి ముందడుగు వేస్తానని పోలీసులు మరియు ప్రజల మధ్య సవ్యమైన సంబంధాలు ఏర్పడే విధంగా కృషి చేస్తానని అన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి