Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:07 PM

ఆరెగూడెంలో సీతారామచంద్రస్వామి కళ్యాణం వైభవంగా నిర్వహణ

ఆరెగూడెంలో సీతారామచంద్రస్వామి కళ్యాణం వైభవంగా నిర్వహణ

ఆరెగూడెంలో సీతారామచంద్రస్వామి కళ్యాణం వైభవంగా నిర్వహణ
27-03-2026 156 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఆరెగూడెం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పుణ్య కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమం భక్తి భావంతో సాగి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.ఈ వేడుకల్లో ఉప సర్పంచ్ జుంజి రాజు, వార్డ్ మెంబర్లు, గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు అనేక మంది భక్తులు పాల్గొన్నారు. గ్రామ ప్రజల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది.

Sthanikam

ఆరెగూడెంలో సీతారామచంద్రస్వామి కళ్యాణం వైభవంగా నిర్వహణ

Article Image

ఆరెగూడెం గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పుణ్య కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నాగంపల్లి శ్యామ్ సుందర్ స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమం భక్తి భావంతో సాగి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది.ఈ వేడుకల్లో ఉప సర్పంచ్ జుంజి రాజు, వార్డ్ మెంబర్లు, గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు అనేక మంది భక్తులు పాల్గొన్నారు. గ్రామ ప్రజల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News