Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంచాయతీ భవనానికి శంకుస్థాపన నకిలీ ఎస్టీ సర్టిఫికెట్ కలకలం: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్ సింగ్ మీనాపై ఎఫ్‌ఐఆర్ నమోదు! మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 25, 2026 08:58 PM

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు
25-09-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మొదటి విడతగా మంజూరైన 210 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను, శుక్రవారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వార్డుల వారీగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ... అర్హులైన పేద,మధ్యతరగతి కుటుంబాలకు సొంత ఇంటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. కోదాడ మున్సిపాలిటీ పరిధిలో మొదటి విడతగా మొత్తం 210 ఇళ్లకు మంజూరు పత్రాలు అందజేయగా,అందులో 198 సాధారణ కేటగిరీ ఇళ్లు, 12 ప్రత్యేక కేటగిరీ ఇళ్లు ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News