Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:15 PM

ఆపన్న హస్తం.. గౌడ సంఘం దాతృత్వం!

ఆపన్న హస్తం.. గౌడ సంఘం దాతృత్వం!

ఆపన్న హస్తం.. గౌడ సంఘం దాతృత్వం!
08-04-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వెంకటయ్య గౌడ్‌కు రూ.10 వేల ఆర్థిక సాయం

కష్టాల్లో ఉన్న స్వజాతి సోదరుడికి చౌటుప్పల్ గౌడ సంఘం అండగా నిలిచింది. అనారోగ్యంతో బాధపడుతున్న మాజీ ముస్తదారీ ఉష్కాగుల వెంకటయ్య గౌడ్‌ను బుధవారం ఉదయం గౌడ సంఘం నాయకులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న అనంతరం, వైద్య ఖర్చుల నిమిత్తం సంఘం తరపున రూ.10,000/- ఆర్థిక సాయాన్ని అందజేశారు.​ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు చింతకింది అంజయ్య గౌడ్ మాట్లాడుతూ.. తోటి గౌడ సోదరులు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం తమ బాధ్యతని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తోర్పునూరి వెంకటేష్ గౌడ్, నాయకులు బత్తుల లక్ష్మయ్య గౌడ్, చెవగొని వెంకటేష్ గౌడ్, మునుకుంట్ల సత్యనారాయణ గౌడ్, తోర్పునూరి మల్లేష్ గౌడ్, ఉష్కాగుల శ్రీశైలం గౌడ్, పాలకుర్ల స్వామి గౌడ్, మారుపాకల సైదులు గౌడ్, తోర్పునూరి చంద్రయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆపన్న హస్తం.. గౌడ సంఘం దాతృత్వం!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News