Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్‌లో మరో అండర్ పాస్ నిర్మించండి అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 07:15 PM

ఆపదలో ఆదుకున్న ‘మానవత్వం’: నిరుపేద కుటుంబానికి ‘మల్లేష్ గౌడ్’ భరోసా!

22-09-2026 0 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

నిరుపేద కుటుంబానికి రూ.10 వేల అందజేత

పిల్లల చదువు బాధ్యతా తీసుకుంటానని ‘మల్లేష్ గౌడ్’ హామీ

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు లింగారెడ్డిగూడేనికి చెందిన తీగల శేఖర్ గౌడ్ అకాల మరణం చెందడంతో, ఆయన నిరుపేద కుటుంబాన్ని బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తొర్పునూరి మల్లేష్ గౌడ్ పరామర్శించారు. శేఖర్ గౌడ్ మృతితో ఆయన భార్య, ఇద్దరు ఆడపిల్లలు దిక్కులేనివారయ్యారన్న విషయం తెలుసుకున్న మల్లేష్ గౌడ్.. మంగళవారం ఆ కుటుంబాన్ని కలిపి తన వంతుగా రూ. 10,000 ఆర్థిక సాయం అందించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండ్రిని కోల్పోయిన ఆ ఇద్దరు ఆడపిల్లల చదువులకు భవిష్యత్తులోనూ తగిన ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆసరాగా నిలిచారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఉష్కాగుల శ్రీశైలం గౌడ్, సుర్కంటి శంకర్ రెడ్డి, ఉష్కాగుల సురేష్ గౌడ్, ఆరుట్ల లింగస్వామి, తొర్పునూరి బాల నరసింహ, ఉష్కాగుల అరుణ్ గౌడ్, తొర్పునూరి శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆపదలో ఆదుకున్న ‘మానవత్వం’: నిరుపేద కుటుంబానికి ‘మల్లేష్ గౌడ్’ భరోసా!

Article Image

నిరుపేద కుటుంబానికి రూ.10 వేల అందజేత

పిల్లల చదువు బాధ్యతా తీసుకుంటానని ‘మల్లేష్ గౌడ్’ హామీ

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు లింగారెడ్డిగూడేనికి చెందిన తీగల శేఖర్ గౌడ్ అకాల మరణం చెందడంతో, ఆయన నిరుపేద కుటుంబాన్ని బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తొర్పునూరి మల్లేష్ గౌడ్ పరామర్శించారు. శేఖర్ గౌడ్ మృతితో ఆయన భార్య, ఇద్దరు ఆడపిల్లలు దిక్కులేనివారయ్యారన్న విషయం తెలుసుకున్న మల్లేష్ గౌడ్.. మంగళవారం ఆ కుటుంబాన్ని కలిపి తన వంతుగా రూ. 10,000 ఆర్థిక సాయం అందించారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండ్రిని కోల్పోయిన ఆ ఇద్దరు ఆడపిల్లల చదువులకు భవిష్యత్తులోనూ తగిన ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆసరాగా నిలిచారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఉష్కాగుల శ్రీశైలం గౌడ్, సుర్కంటి శంకర్ రెడ్డి, ఉష్కాగుల సురేష్ గౌడ్, ఆరుట్ల లింగస్వామి, తొర్పునూరి బాల నరసింహ, ఉష్కాగుల అరుణ్ గౌడ్, తొర్పునూరి శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News